Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

సంక్షేమ సారథి… అభివృద్ధి వారధి..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ సకలజనుల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అన్ని వర్గాలకూ పెద్దపీట వేశారు.


జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌దే కీలక పాత్ర

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించడం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.


It’s time for qualitative change : KTR

Governments over the past 71 years, whether led by Congress or BJP, were stuck in the rut of routine politics and failed to provide people with even the basic amenities, says TRS working president


CM KCR to launch LS poll campaign on Sunday

Chief Minister and TRS president Sri KCR will kickstart his Lok Sabha election campaign from Karimanagar on Sunday.


లోక్‌సభ సమరానికి శంఖారావం

అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలే స్ఫూర్తిగా లోక్‌సభ సమరానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం శంఖారావం పూరించనున్నారు.


నల్లగొండ ఖిల్లాపై గులాబీ జెండా అఖండ విజయమే

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఖిల్లాలో గులాబీ జెండా అఖండ విజయం సాధిస్తుందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు తేల్చిచెప్పారు.


ఆరోగ్య తెలంగాణ

ప్రభుత్వ దవాఖానల్లోనే రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలుదేశంలోనే మొదటిసారి ప్రభుత్వ వైద్యశాలల్లో రోగనిర్ధారణ పరీక్షాకేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది.


సంక్షేమ రాజ్యం

ఉద్యమస్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిపాలిస్తున్నారు.


KCR బాటలో..దేశం అడుగులు

తెలంగాణ ఉద్యమసారథిగా కేసీఆర్ ఢిల్లీలో ఎక్కని గడప.. దిగని గడప లేదు. ఒక పక్క రాష్ట్రంలో ఉద్యమాన్ని అహింసాయుతంగా.. శాంతియుతంగా నిర్వహిస్తూనే.. జాతీయస్థాయిలో రాజకీయ నిర్ణయం ఏకగ్రీవం కావడం కోసం ఏండ్ల తరబడి ప్రయత్నాలు చేశారు.


దేశం మెచ్చిన మన పథకాలు

తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్న సంస్కరణలు, పథకాలను పలు రాష్ట్రాలు అధ్యయంచేసి, తమ సొంత రాష్ట్రాల్లో అమలుచేస్తున్నాయి.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.