Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

పరిశ్రమలకు స్వర్ణయుగం

పారిశ్రామికరంగాన్ని గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ టీఎస్‌ఐపాస్ పేరిట నూతన విధానానికి రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు.


దేశానికి కావాల్సింది చేతల నేత

మాటలు చెప్పేవారు కాకుండా చేతల్లో చూపించే నేతలే దేశానికి కావాలని, అటువంటివారినే ఎన్నుకోవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు.


కారు ప్రచారహోరు

వారు కదులుతుంటే.. గులాబీ సైన్యం కదులుతున్నట్టుంది! సభ పెడితే.. సబ్బండవర్ణాలూ హాజరవుతున్నాయి! పల్లెల్లోనైనా.. పట్నాల్లోనైనా ప్రభంజనంలా సాగుతున్నది కారు ప్రచార హోరు.


No competition for TRS in Lok Sabha polls: Prabhakar

The proposal for the MMTS from Patancheru to Sangareddy has already been sent to the Centre. The extension up to Patancheru will commence by June end.


సురక్షిత తెలంగాణ

శాంతిభద్రతలను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది.


నిర్ణాయక శక్తి మనమే

ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశరాజకీయాలను మలుపుతిప్పే ఎన్నికలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.


దేశగతిని మారుస్తాం

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్ కీలకభూమిక నిర్వహించబోతున్నదని నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు.


కేసీఆర్ సమరభేరి

టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 29 నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.


పదహారు గెలుపుతోనే మలుపు

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.


దేశంలోనే అత్యుత్తమ సీఎం

దేశంలోని ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు అత్యంత జనరంజకంగా పాలిస్తున్నారని మరోమారు వెల్లడైంది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.