Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కేంద్రంలో గుణాత్మకమార్పు కోసమే పొలికేక

దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పొలికేక పెడుతున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటువేస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.


మోదీ.. బస్తీమే సవాల్!

రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ ఏం చేశారని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సూటిగా నిలదీశారు.


కాళేశ్వరం నీటితో చెరువులు నింపాలి

సాగునీటి ప్రాజెక్టు కాల్వలద్వారా వచ్చే నీరు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ చెరువులకు మళ్లాలని, దీనికోసం కావాల్సిన కాల్వలను సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.


శాసించేది ప్రాంతీయ పార్టీలే

బయ్యారంలో ఉక్కు కర్మగారం, గిరిజనవర్సిటీ అడిగినా ఇవ్వని పార్టీలకు ఓట్లు వేసుడెందుకు అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


కాంగ్రెస్‌ను వంచాలె మోదీని దించాలె

దేశంలో జాతీయపార్టీల పని అయిపోయింది.. మోదీని దించాలి- కాంగ్రెస్‌ను వంచాలి అనే సంకల్పంతో ప్రజలు ఉన్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.


దేశానికి తోవచూపుతాం

70 ఏండ్లుగా దేశాన్ని పాలించిన నాయకులెవరికి ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు.


పాలమూరు అంతా పచ్చబడాలె

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకువచ్చేందుకు కృషిచేస్తా అంటున్న టీఆర్‌ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..


ఢిల్లీని శాసిద్దాం.. కాళేశ్వరానికి జాతీయహోదా సాధిద్దాం

రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో కీలకంగా మారుతామని, ఢిల్లీని శాసించి కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించి తీరుతామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఉద్ఘాటించారు.


దేశంకోసం పొలికేక

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


ఢిల్లీలో చక్రం తిప్పేది కేసీఆరే..

దేశానికి ప్రధానిని నిర్ణయించేవి మన 16 సీట్లేనని, వాటిని టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుచుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.