
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్‌పీసీ)కి పెద్దఎత్తున ఆర్థికసహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌కు వెళ్లనున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న పడవ అని.. అలాంటి పార్టీకి ప్రజలు ఓటేయరని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగురటం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.

దేశంలో ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేవి ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని స్పష్టంచేశారు.
ఐటీరంగానికి సంబంధించి ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పారిశ్రామికరంగంలో అనూహ్యమైన అభివృద్ధిని తెలంగాణ సాధించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటాను ప్రకటించారు సీఎం కేసీఆర్. దసరా కానుకగా ఈ శుభవార్తను ప్రకటించడంతో సింగరేణిలో పండుగ వాతావరణం నెలకొంది. కార్మికులంతా సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు.

గ్రామాల్లోనే స్వచ్ఛమైన సరుకులు ప్రజలకు అందాలంటే, హైదరాబాద్‌లోగానీ, ఇతర పట్టణాల్లోగానీ స్వచ్ఛమైన కూరగాయలు అందుబాటులో ఉండాలంటే ఒక కొత్త విధానానికి రూపకల్పన చేయాలె. దానికి ఒక వేదిక ఏర్పాటుకావాలె అని సీఎం కేసీఆర్ చెప్పారు.
Please contribute generously to the BRS Party.