
మెదక్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ‘కాంగ్రెసోళ్లది కుర్చీల పంచాయితీ.. మనది తెలంగాణ బతుకుదెరువు పంచాయితీ’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

తెలంగాణలో మహిళల జోలికి వెళితే అక్కడి ప్రభుత్వం ఊరుకోదు అనే వాతావరణాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతీరాథోడ్ పేర్కొన్నారు.

దశాబ్దాల దోపిడీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పార్టీయే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

సీఎం కేసీఆర్ పార్టీ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేసిన తర్వాత పార్టీ సాధారణ, క్రియాశీల అనే రెండు క్యాటగిరీల సభ్యత్వాల నమోదుపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కొలువుదీరింది. టీఆర్‌ఎస్ వరుసగా రెండోసారి బల్దియా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది.

రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు.

హద్దుమీరితే తొక్కేస్తాం.. మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.

నేడు సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టుతోపాటు, కృష్ణా ఒడ్డున బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు 13 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు.

ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రకటించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్

పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమం తర్వాత సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం ఆగమైపోవద్దనే తాను సీఎం పదవిని చేపట్టానని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.
Please contribute generously to the BRS Party.