హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తున్నామని పురపాలక, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.

2019-20 సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సశక్తికరణ్ పురస్కారాల్లో రాష్ట్రానికి 12 అవార్డులు లభించాయి.

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో సాగుతూ తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలను సాధిస్తానని నాగార్జునసాగర్ ఉపఎన్నికల టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ తెలిపారు.

నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కుమార్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.

ధరణి పోర్టల్ వచ్చాక ప్రతి పేదరైతుకు తమ భూమి ఎటూ పోదనే భరోసా దక్కిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే ధరణి దేశానికే మార్గదర్శిగా మారుతుందని చెప్పారు.

రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే.. దేశం అభివృద్ధి చెందుతుందని, దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని పాటించాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణే దేశంలో ముందువరుసలో ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమాన్ని అపలేదని పేర్కొన్నారు.

పరిపాలనలో అనుభవం గడించిన ఉద్యోగుల సేవలను వినియోగించుకొనేందుకుగాను వారి పదవీ విరమణ వయస్సును 61కి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం లభించింది.

హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మారిందని, ఇక్కడ వ్యాక్సిన్ ఇండస్ట్రీ ఎంతో సమర్థంగా పనిచేస్తున్నదని తెలిపారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలను మంజూరుచేయాలని కోరారు.
Please contribute generously to the BRS Party.