Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌ పెట్టండి

హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా మారిందని, ఇక్కడ వ్యాక్సిన్‌ ఇండస్ట్రీ ఎంతో సమర్థంగా పనిచేస్తున్నదని తెలిపారు. తెలంగాణకు మెడికల్‌ కాలేజీలను మంజూరుచేయాలని కోరారు.


ఆరేండ్లలో 67 వేల కోట్లు

ఆర్థిక చోదకశక్తి అయిన రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రత్యేక ఆలోచన, ఎజెండాతో ముందుకు పోతున్నామని, మహానగర అభివృద్ధికి గత ఆరేండ్లలో రూ.67,149.23 కోట్లు ఖర్చు చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


నీరే ప్రాణము జగతికి

ఐరాస స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఆరవ లక్ష్యం- ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత 2030 నాటికి అందించాలనేది. ఈ లక్ష్య సాధన కోసం పునరంకితమవుదాం. జల సంరక్షణే… మన సంరక్షణ!


పల్లె దరికి పరిశ్రమ

తెలంగాణలో పారిశ్రామీకరణ వేగంగా విస్తరిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల వికేంద్రీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు.


ఫిట్‌మెంట్‌ 30%

మాటిచ్చానంటే నిలబెట్టుకొని తీరుతానని సీఎం కేసీఆర్ మరోసారి రుజువుచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించి వారిపట్ల తనకున్న ఆదరాన్ని నిజం చేశారు.


వెయ్యి అబద్ధాలపై నిజం గెలిచింది

ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగునే ఓ సంచలనంగా మార్చుకున్నారు ఎస్‌ వాణీదేవి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంపై తొలిసారి గులాబీజెండా రెపరెపలాడించారు.


ఫలించిన ‘సోషల్‌’ వ్యూహం!

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినది మొదలు ప్రచారం ముగిసే వరకు నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పక్కా వ్యూహంతో దూసుకెళ్లారు.


2,30,826 కోట్ల భారీ బడ్జెట్

అన్ని రంగాలను సమన్వయం చేసుకొంటూ.. రూ. 2,30,825.96 భారీ అంచనాలతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అసెంబ్లీకి సమర్పించారు.


రెండ్రోజుల్లో పీఆర్సీ

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు కాలర్‌ ఎగరేసి ఇండియాలోనే మేం ఎక్కువ జీతం పొందుతున్నామని చెప్పుకొనేలా వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


దివంగ‌త ఎమ్మెల్యేల‌కు అసెంబ్లీ నివాళి

శాస‌న‌స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతి ప‌ట్ల స‌భ‌లో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.