
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటికీ గతంలోనే సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, వాటికి న్యాయమైన నీటి కేటాయింపులు ఉన్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

టీఆర్‌ఎస్ జెండాపండుగ సంబురం అంబరాన్నంటింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాలు ఎగురవేశారు. బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు.

తెలంగాణ ఆకాంక్షల ప్రతీకగా నిలిచిన టీఆర్‌ఎస్ ఢిల్లీ కార్యాలయం ‘తెలంగాణ భవన్’కు సీఎం కేసీఆర్ వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్ర్తోక్తంగా భూమిపూజ చేసి, పునాదిరాయి వేశారు.

ఈరోజు శతాబ్దాల పీడననుంచి దళితులకు ముక్తి కలిగించేందుకు సంకల్పించిన దళితబంధు.. దేశంలోని యావత్ దళితసమాజానికి చుక్కానిలా మారుతున్నది.

టీఆర్‌ఎస్ జెండా పండుగను గురువారం (సెప్టెంబర్ 2న) రాష్ట్రంలో మూలమూలలా ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్ జెండా పండుగ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై నెలరోజుల పాటు కొనసాగనున్నది. గ్రామ, మండల, జిల్లా, బస్తీ, డివిజన్ కమిటీల ఏర్పాటుతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపడానికి రంగం సిద్ధమైంది.

ప్రపంచంలో రైతులను మించిన ఇన్నోవేటర్లు (ఆవిష్కర్తలు) లేరని పురపాలక, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

‘మీరు బాగుపడా లా? లేదా ఈటల రాజేందరా?’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హుజూరా బాద్ నియోజకవర్గ ప్రజలను ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీల నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే అదేస్థాయిలో బదులిస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.
Please contribute generously to the BRS Party.