
ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు.

దేశంలో అతి పిన్న రాష్ట్రంగా తెలంగాణ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అవతరణ కాలం నుంచీ ఓ భవిష్యత్ దార్శనికతతో ముందుకుపోతున్నది.

రాజధాని హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,066.21 కోట్లకు సంబంధించిన జీవోలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో ఉన్నదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

చీకట్లో గోతులు తీసే పందికొక్కులాంటి రేవంత్‌రెడ్డికి సింహం వంటి మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.

రాష్ట్రంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాలని చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి రూపాయి కడుతుంటే.. కేంద్రం రాష్ర్టానికి ఆఠాణాయే ఇస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

వినూత్న పథకాలతో తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల బతుకుకు భరోసా ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న పథకాలను ఊడగొట్టి కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నది.
దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
Please contribute generously to the BRS Party.