Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

సీబీఐ కాకపోతే డీబీఐ

తన ఆస్తులపై సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నా ఆస్తులపై సీబీఐ విచారణే కాకుండా డీబీఐ విచారణ కూడా చేసుకోండి.


మోడీ మన శత్రువు

మోడీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి. తెలంగాణకు శత్రువు. మిస్టర్ నరేంద్రమోడీ బీ కేర్‌పుల్. తెలంగాణ ఇప్పుడు మేల్కొన్న బెబ్బులి. ఆంధ్రా నాయకులను చెరో పక్కన కూర్చోబెట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.


హైదరాబాద్ అందరిదీ

హైదరాబాద్‌లో ఎన్నో కులాలు, మతాలు, రాష్ర్టాలవారు ఉన్నారని, దేశ సమగ్రతకు నిదర్శనంగా నిలిచిన ఈ నగరం అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.


కాంగ్రెస్‌కు ఓటేస్తే..దొంగలకు సద్ది

కాంగ్రెస్‌వాళ్లకు ఓటేస్తే దొంగలకు సద్దికడతారని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాయలసీమకు నీరు తీసుకెళ్తుంటే నల్లగొండ మంత్రులు సామంతుల్లా, సిపాయిల్లా ఉండిపోయారని ఆరోపించారు.


కారు జోరు

కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు కాంగ్రెస్‌లో కలిస్తే మంచోళ్లు.. లేకుంటే దొరలా? -ఎందుకీ లఫంగి ముచ్చట్లు -విలీనం చేస్తానంటేనే తెలంగాణ …


కాంగ్రెస్ కల కల్ల

తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్ నేతల కలలు కల్లలుగానే మిగిలిపోతాయని తెలిపారు.


మోసం చేసింది కాంగ్రెస్సే

తెలంగాణను అడుగడుగునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని, ఆకుపచ్చని తెలంగాణను మొదటి ఎస్‌ఆర్సీ వద్దన్నా సీమాంధ్రాలో కలిపి కాంగ్రెస్ తెలంగాణకు దోకా చేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.


దుమ్మురేపిన కారు..

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.


కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు

-నేటినుంచి టీఆర్‌ఎస్ అధినేత సుడిగాలి ప్రచారం హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం నుంచి …


నాలాంటి మొండోడు ఉంటేనే అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే జన్మలో చూడని హైదరాబాద్‌ను చూపిస్తానని కేసీఆర్ ప్రకటించారు. తనలాంటి మొండోడు ఉంటేనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖండాంతారాలు …


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.