
అసంపూర్ణ తెలంగాణ.. టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ అనుమానించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అసంపూర్తి తెలంగాణ. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలంటూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మోడీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది.
The Telangana Chief Minister-designate, K. Chandrasekhar Rao, on Tuesday said any central ordinance on Polavaram project would be opposed by the Telangana government.
Says industrial clusters along ORR, expansion of Metro Rail among others proposed; focus on power problem on agenda
TRS leader and legislator K Taraka Rama Rao has assured industrialists that his party’s government will create a conducive atmosphere for rapid industrial development in the new state.

హైదరాబాద్ నగరాన్ని తలదన్నే రాజధానిని నిర్మించడం ఎవరి వల్ల సాధ్యం కాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు.

ఐకేపీ కేంద్రాల్లోని ధాన్నాన్ని 48 గంటల్లో కొనుగోలు చేసి ఖాళీ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆదేశించారు.

విశ్వనగరమైన హైదరాబాద్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని టీఆర్‌ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ అధినేత, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.

మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఎంపీ పదవికి రాజీనామాచేశారు.

తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన పాలనపై ముందస్తుగానే పట్టు పెంచుకుంటున్నారు.
Please contribute generously to the BRS Party.