
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ముక్తకంఠంతో తిప్పి కొట్టేంద్దుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి హాజరైన గవర్నర్ నరసింహన్, రతన్‌టాటాకు ముందుగా ధన్యవాదాలు చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నిస్తుంటే, ఓర్వలేని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్‌ఎస్ నిర్వహించిన తొలి బహిరంగ సభ అదిరింది.

వాటర్‌గ్రిడ్ పథకం అద్భుతంగా ఉందని, మంచినీటిని అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసిస్తున్నారు.

శ్రేణులు సిద్ధమయ్యాయి. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా పసునూరి దయాకర్ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో బుధవారంనాడు నగరంలో మహార్యాలీ, భారీ బహిరంగసభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు

మిషన్ కాకతీయ కార్యక్రమం అమలులో విప్లవాత్మక మార్పులు విజయవంతంగా తీసుకువచ్చామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.

– ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికలు గీటురాయని చాటండి: మంత్రి కేటీఆర్ -దయాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం: డిప్యూటీ సీఎం …

వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయం ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
Please contribute generously to the BRS Party.