
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కంకణ బద్ధులమై పని చేద్దామని గ్రేటర్ ఎన్నికల విజయ సారథి, రాష్ట్ర పంచాయతీ, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.

రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్ను బకాయిలు, గ్రాంట్లు, రాయితీలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని, ద్రవ్యసంస్థల రుణపరిమితిని పెంచాలని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఓటు దెబ్బతో గుణపాఠం చెప్పినా కాంగ్రెస్, టీడీపీ నేతలు గుణపాఠం నేర్వలేదు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు

గోదావరి పుష్కరాల తరహాలోనే ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో కీలక బాధ్యతను అప్పగించారు.
ఇదో కొత్త చరిత్ర! మాటలకందని మహా విజయం! అభివర్ణనలకు పదాలందని అద్భుత సందర్భం! ఏ షాన్ హమారా.. ఏ షహర్ హమారా..! ఏ హైదరాబాద్ ఖుద్ తెలంగాణ!!

మిషన్ భగీరథ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కేంద్ర మంత్రి సహా పలు రాష్ర్టాల మంత్రులు, అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు.

గిరిజనుల బాధలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి బతుకులను బాగు చేసేందుకు తాను హరీశ్‌నాయక్‌ను అవుతానని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళి గులాబీ శిబిరంలో జోష్ నింపింది.

హైదరాబాద్ నగర అభివృద్ధి ఒక్క టీఆర్‌ఎస్‌కే సాధ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. తాను మొండివాడినని …
Please contribute generously to the BRS Party.