
హైదరాబాద్ నగర అభివృద్ధి ఒక్క టీఆర్‌ఎస్‌కే సాధ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. తాను మొండివాడినని …

ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గులాబీ బలగాలు ప్రచార వేగం పెంచాయి.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే అజెండా.. అందులో ఏమాత్రం రాజీ లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ట్రబుల్ షూటర్ ట్రయల్ రన్ సక్సెస్ అభివృద్ధి వైపు కదిలిన ఖేడ్ ఊహించని రీతిలో తరలివచ్చిన జనం మంత్రి హరీశ్‌రావుకు …

గ్రేటర్ ఎన్నికల్లో పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్‌లకు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రాకతో అలకవీడారు.

రాష్ట్రంలో 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని 60 రోజుల్లో చేసి చూపించాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు
[gview file=”http://ghmc.trspartyonline.org/images/TRS-GHMC-Manifesto-2016.pdf” height=”650px”]

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆరు దశాబ్దాలుగా తెలంగాణ అంధకారంగా మారింది. అటువంటి ప్రాంతమంతటా ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెలుగులు …

నగరంలోని ప్రతిసమస్యను తమసమస్యగా భావించి పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగుడులు వేస్తున్నదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ హారీశ్‌రావు అన్నారు.

హైదరాబాద్‌ను ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే అభివృద్ధి పరుచగలుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
Please contribute generously to the BRS Party.