Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్ చేస్తాం

నిర్మాణరంగంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ త్రికరణశుద్ధితో కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


కేసీఆర్ పాలనాదక్షుడు..

హైదరాబాద్ మినీ భారతదేశం..ఇక్కడ ఉంటున్న అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది.


బల్దియాలో గెలుపు మాదే..

హిందువులకు భగవద్గీత, క్రిస్టియన్లకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎంత పవిత్రమో.. టీఆర్‌ఎస్‌కు ఎన్నికల మ్యానిఫెస్టో అలాంటిదని ప్రకటించిన ఘనత మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది.


నారాయణఖేడ్ ఉప ఎన్నిక – టీఆర్‌ఎస్ గెలుపు వ్యూహం..!

నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారానికి అధికార టీఆర్‌ఎస్ సర్వం సిద్ధం చేసుకుంటున్నది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గెలుపు వ్యూహాలను రచిస్తున్నది.


గ్రేటర్‌లో గులాబీ గుబాళించడం ఖాయం

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు ప్రజల్లో విశ్వాసం నింపాయని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


మాది చేతల ప్రభుత్వం

తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు.


ఇంటిపార్టీ టీఆర్‌ఎస్..

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్‌ను ఇంటిపార్టీగా భావిస్తున్నారని నూతనంగా ప్రమాణం చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభివృద్ధి …


వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ అథారిటీ : సీఎం

వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ అథారిటీ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.


పార్టీలకతీతంగా ప్రాంతాల అభివృద్ధి..

పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


కొలువుల ధమాకా

రికార్డుస్థాయిలో పదకొండుగంటలపాటు సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రజలపై వరాలు కురిపించింది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.