
-మారింది పార్టీ పేరే.. డీఎన్‌ఏ కాదు-మనది నిర్మాణం.. ప్రతిపక్షాలది విధ్వంసం-కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలె.. ఐసీయూలో వెంటిలేటర్‌పై కాంగ్రెస్-రైతుల ఆదాయం …

కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచన

సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్ర నేతల చేరికల జోరు కొనసాగుతున్నది. మహారాష్ట్రకు చెందిన ‘భూమి పుత్ర సంఘటన్’ ఆదివారం బీఆర్‌ఎస్‌లో విలీనమైంది.
హైదరాబాద్ నడిబొడ్డున శోభాయమానంగా నిలబడి ఉన్న రాష్ట్ర నూతన సచివాలయం తెలంగాణ సాధించిన ప్రగతికి తార్కాణమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీ.ఆర్.ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం.

దక్షిణాదిలో హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కేసీఆర్ రికార్డు సాధించడం పక్కా అని, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్ గెలవడం ఖాయం – కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ప్రజ లు బండకేసి కొట్టడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Minister KTR said it was essential to introduce the Telangana model across the country to expose the true colours of Modi and his party

కేసీఆర్ అంటే సంక్షేమం అని.. మోదీ అంటే సంక్షోభం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు.
Please contribute generously to the BRS Party.