Author Archives: BRSpartyonline

సాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్

నాగార్జునసాగర్‌ శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కుమార్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.


ధరణితో పేదరైతుకు భరోసా

ధరణి పోర్టల్‌ వచ్చాక ప్రతి పేదరైతుకు తమ భూమి ఎటూ పోదనే భరోసా దక్కిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే ధరణి దేశానికే మార్గదర్శిగా మారుతుందని చెప్పారు.


మాటలు కార్యరూపం దాల్చాలి

రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే.. దేశం అభివృద్ధి చెందుతుందని, దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని పాటించాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


మన పతార పెరిగింది

అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణే దేశంలో ముందువరుసలో ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమాన్ని అపలేదని పేర్కొన్నారు.


రిటైర్మెంట్‌ @ 61

పరిపాలనలో అనుభవం గడించిన ఉద్యోగుల సేవలను వినియోగించుకొనేందుకుగాను వారి పదవీ విరమణ వయస్సును 61కి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం లభించింది.


హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌ పెట్టండి

హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా మారిందని, ఇక్కడ వ్యాక్సిన్‌ ఇండస్ట్రీ ఎంతో సమర్థంగా పనిచేస్తున్నదని తెలిపారు. తెలంగాణకు మెడికల్‌ కాలేజీలను మంజూరుచేయాలని కోరారు.


ఆరేండ్లలో 67 వేల కోట్లు

ఆర్థిక చోదకశక్తి అయిన రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రత్యేక ఆలోచన, ఎజెండాతో ముందుకు పోతున్నామని, మహానగర అభివృద్ధికి గత ఆరేండ్లలో రూ.67,149.23 కోట్లు ఖర్చు చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


నీరే ప్రాణము జగతికి

ఐరాస స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఆరవ లక్ష్యం- ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత 2030 నాటికి అందించాలనేది. ఈ లక్ష్య సాధన కోసం పునరంకితమవుదాం. జల సంరక్షణే… మన సంరక్షణ!