Author Archives: BRSpartyonline

ముఖద్వారం ముంగిటికి గోదారమ్మ!

కొండపోచమ్మ సాగర్‌ నుంచి విడుదలైన కాళేశ్వరం జలాలు హల్దీవాగు ద్వారా పక్షం రోజులపాటు పరుగులు పెట్టి నిజాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను తాకాయి.


రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చిన్న చూస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.


కొలువుల భర్తీకి తొలిగిన అడ్డంకి

రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలకు ఇంతకాలంగా ఉన్న ప్రధానమైన అడ్డంకి తొలిగిపోయింది. జోన్ల వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది.


వారంలోగా 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు

ప్రభుత్వ ఆసుపత్రులకు వారంలోగా 4 లక్షలకుపైగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం రెమిడెసివిర్‌ ఉత్పత్తిదారులతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు


TRS Party Public meeting in Achampet


TRS Party Public Meeting || Warangal


పట్టణాలకు ఐటీ

హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తున్నామని పురపాలక, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.


మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు

2019-20 సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ సశక్తికరణ్‌ పురస్కారాల్లో రాష్ట్రానికి 12 అవార్డులు లభించాయి.