Author Archives: BRSpartyonline

నేటి మన ఆలోచన.. రేపటి దేశం ఆచరణ

ఏడేండ్ల స్వల్ప కాలంలోనే రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు.


20ఏండ్ల విజయ గర్జన

-టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది పండుగ -వచ్చేనెల 15న వరంగల్లో లక్షల మందితోబహిరంగ సభ -ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ …


బీసీలపై కేంద్రానికి ఎందుకీ నిర్లక్ష్యం?

స్వయంగా బీసీ అయికూడా బీసీ గణన గురించి ఏనాడూ మాట్లాడని నరేంద్రమోదీ, ఎన్నికలకు ముందు 2018లో బీసీ కులగణన చేపడుతామని, రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని మర్చిపోయారు.


మాటల బీజేపీనా.. చేతల టీఆరెస్సా?

ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేని ఉత్త మాటలు చెప్తున్న బీజేపీ పార్టీ కావాలా.. చెప్పిన ప్రతి హామీని ఆచరణలో చూపెడుతున్న టీఆర్‌ఎస్‌ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు.


రాష్ట్రంలో సంక్షేమ స్వర్ణయుగం

రాష్ట్రంలో సంక్షేమ రంగంలో స్వర్ణ యుగం నడుస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు.


కుట్రదారుల నోట కాళోజీ మాటలు !

‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తం… ప్రాంతేతరులు దోపిడీ చేస్తే దూరం దాకా తన్ని తరుముతాం’… ఈ మాటలను చాలామంది బహిరంగసభలలో, మీడియాలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ప్రజాకవి కాళోజీ అన్న మాటలు ఇవి.


సీమ లిఫ్టును ఆపాలి

ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు.


ఇచ్చేది చారెడు దోచేది దోసెడు..!

దేశంలో అతి పిన్న రాష్ట్రంగా తెలంగాణ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అవతరణ కాలం నుంచీ ఓ భవిష్యత్‌ దార్శనికతతో ముందుకుపోతున్నది.


సిటీకి 5000 కోట్లు

రాజధాని హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,066.21 కోట్లకు సంబంధించిన జీవోలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.


అభివృద్ధి వైపా.. పన్నులేసే బీజేపీ వైపా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో ఉన్నదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.