Author Archives: BRSpartyonline
బీజేపీ.. ఇదా నీ సంస్కారం?
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని అవమానించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని, సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఢిల్లీ కోట బద్దలు కొడ్తం
మోదీపై తెలంగాణ రణభేరి మోగించింది. రాష్ట్రంపై అంతులేని విద్వేషం ప్రకటిస్తున్న.. అనంతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ సర్కారుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం
గాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.7 లక్షలకు చేరబోతున్నదని చెప్పా రు.
ఢిల్లీ కోట బద్దలు కొడ్తం
మోదీపై తెలంగాణ రణభేరి మోగించింది. రాష్ట్రంపై అంతులేని విద్వేషం ప్రకటిస్తున్న.. అనంతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ సర్కారుపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు.

జన హృదయ సాగరం జల చరిత మందిరం
మల్లన్నసాగర్ కేవలం ఒక రిజర్వాయర్ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

జన హృదయ సాగరం జల చరిత మందిరం
మల్లన్నసాగర్ కేవలం ఒక రిజర్వాయర్ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

వైద్యానికి నిధులేవి?
ప్రపంచంలో ఎప్పటికీ వైరస్‌లు నశించిపోవని.. వాటిని ఎదుర్కోవడానికి మనమే అన్ని విధాలా సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

కదిలొస్తా.. కదిలిస్తా.. దేశం కోసం పోరాడుతా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు, విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశం బాగుపడాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని అన్నారు.

బీజేపీ ఎంపీలు తెచ్చిందేంటి?
ఎన్నికలొస్తే చాలు.. వీళ్లు మైకు వదలరు. నోటికొచ్చినవన్నీ మాట్లాడతారు. వాగ్దానాలు గుప్పిస్తారు. వీరికి తోడు తమ కేంద్ర నాయకులను విమానాల్లో వరుసబెట్టి ఒకరి వెంట ఒకరిని దింపుతారు.


