Author Archives: BRSpartyonline
తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిందేమీలేదు: కేకే
తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు చేసిందేమీలేదని టీఆర్‌ఎస్ జాతీయ కార్యదర్శి కే కేశవరావు విమర్శించారు.
పొత్తు లేదు గిత్తులేదు.. ఇక సమరమే : కేసీఆర్
కాంగ్రెస్ పార్టీతో విలీనం.. పొత్తు… ఏదీ ఉండదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తేల్చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధినేత స్పష్టం చేశారు.

కారు జోరు
రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కారుదే జోరని మరోసారి సర్వేలు పేర్కొన్నాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 11 స్థానాలు గెల్చుకుంటుందని హన్సా రిసెర్చ్ గ్రూప్‌తో కలిసి ఎన్డీటీవీ నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది.
టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో వికలాంగుల సమస్యలు
టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమస్యలను చేరుస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు.
పోరాడినోళ్లకే పీఠం
-టీఆర్‌ఎస్‌కు అండగా నిలువండి.. -రాష్ట్రం రాగానే పంచాయితీ పూర్తికాలేదు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -ఉద్యమస్ఫూర్తితో పునర్నిర్మాణం.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ …

పేదరికం పై పోరు
బంగారు తెలంగాణ నిర్మాణంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యుజే) కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.

ఒంటరిగానే పోతున్నం
16 ఎంపీ సీట్లు మనకుంటే ప్రత్యేక కేటగిరీతో ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కం టాక్స్ మినహాయింపులు, ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించుకోవచ్చు.

జయం మనదే
రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయాలు సాధిస్తుందని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


