Author Archives: BRSpartyonline

ఐటీఐఆర్‌ను గడువులోగా పూర్తిచేయండి:ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ సమాచార, సాంకేతిక రంగానికి మణిమకుటమైన ఐటీఐఆర్(ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.


బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుందాం

హైదరాబాద్‌కు ఉన్న ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ హబ్ పేరును కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.


ఇదే మన అస్తిత్వం

తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాధిపతిగా సిరికొండ మధుసూదనాచారి చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు.


పార్లమెంట్‌లో పోలరణం

పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై పార్లమెంట్‌లో మంగళవారమూ నిరసన వ్యక్తమైంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.


శాసించే తెలంగాణ

-ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణం -తొలిరోజు 117 మంది సభ్యుల ప్రమాణం .. …


తొలి స్పీకర్ మధుసూదనాచారి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సిరికొండ ముధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు.


గాలింఫు కొనసాగుతుంది : హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి

బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు .


ఆరు నూరైనా అమలుచేస్తాం

రైతుల రుణమాఫీపై ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు అమలుచేసే తీరుతాం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


పోలవరంపై వైఖరి మారలే

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.