Author Archives: BRSpartyonline

కాల్వల్లో పారాల్సింది నీళ్లా.. నెత్తురా?

మన కాల్వల్లో పారాల్సింది నీళ్లా, మత కల్లోలాలతో చిందే నెత్తురా? ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


అమిత్‌షా అబద్ధాలకు బాద్‌షా

వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు


మన బాయికాడ మీటర్‌ పెట్టొద్దంటే.. బీజేపీకి మీటర్‌ పెట్టాలె

తాను బతికున్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతుల బావుల దగ్గర మీటరు పెట్టనియ్యనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుండబద్దలు కొట్టారు.


ఎవరిది అవినీతి.. ఏమిటీ నీతి?

తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది


దేశం నివ్వెరపోతున్నది

ఉద్యమకాలంలో ఏవైతే ఆశించామో.. స్వరాష్ట్రంలో వాటన్నింటినీ సాధించుకొన్నామని.. యావత్‌ దేశమే నివ్వెరపోయేలా పురోగమిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


తెలంగాణ శత్రువు మోదీ

తెలంగాణకు ప్రధాని మోదీ శత్రువుగా మారారని సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఎనిమిదేండ్లలో మోదీ కల్లబొల్లి కథలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు.


T Hub 2.0 Inauguration


రైతుబంధుతో మస్తు సౌలత్‌

రైతుబంధుతో అప్పుల బాధ తప్పిందని ఖమ్మం రూరల్‌ మండల రైతుబంధు సమితి కన్వీనర్‌ అక్కినపల్లి వెంకన్న తెలిపారు. ‘ఇదివరకు కరెంట్‌ లేక, నీళ్లు రాక చాలా గోసపడ్డం. సాగుకు నీళ్లు పుష్కలం ఉన్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాకు రంది లేకుంట జేశిండు. నాకు ఏడాదికి రూ.5వేలు బ్యాంకుల పడ్తానయ్‌. పొలం నాటు వేసేందుకు పైసలు సరిపోతున్నయ్‌’ అని మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటవాసి దూరు శ్రీమతి సంతోషం వ్యక్తం చేశారు.


స్టార్ట్‌..అప్‌.. టి.హబ్‌

దేశ ఐటీ రంగ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. ప్రపంచ స్టార్టప్‌ వ్యవస్థల చరిత్రలో ఒక కొత్త పుట ఏర్పడింది. ఈ దేశ యువత భవిష్యత్తుకు బంగారు బాట పరిచేందుకు.. వారి ఆలోచనలను సాకారం చేసేందుకు.. ఆవిష్కరణల కేంద్రం హైదరాబాద్‌లో టీ హబ్‌ 2.0 అవతరించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా ఈ దేశ యువతకు అంకితమైంది.


సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌కు నిధులివ్వండి

హైదరాబాద్‌లో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన సమీకృత మురుగునీటి శుద్ధి మాస్టర్‌ ప్లాన్‌ (సీఎస్‌ఎంపీ)కి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు.