Author Archives: BRSpartyonline

వెయ్యి కోట్లతో స్టీల్ ప్లాంట్

పరాయిపాలన సంకెళ్లను తెంచుకున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల కంపెనీలు ముందుకువస్తున్నాయి.


ప్రకృతి ప్రేమికుడు కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకృతి ఆరాధకుడు. చెట్టూ పుట్టా మట్టి.. కనిపిస్తే ఆయన పులకించిపోతారు.


తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


బాబు కుట్రలను ఛేదిస్తాం

తెలంగాణను రకరకాలుగా ఇబ్బందుల పాల్జేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఛేదించి రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తామని భారీనీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.


మన సీఎం మన పాలన

స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధన దిశగా తదేక దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల పాలన దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను సాకారం చేసేబాటలో సాగుతున్నది.


పైలెట్‌ప్రాజెక్టుగా పాడిపరిశ్రమ

పాడిపరిశ్రమతోపాటు వ్యవసాయానుబంధ రంగాలను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.


ముంపు విద్యార్థుల ఫీజు మేమే చెల్లిస్తాం

ఖమ్మం జిల్లా పోలవరం ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థుల ఫీజులను తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఆంధ్రోళ్ల ఫీజులు మనమెందుకు కట్టాలె?

ఇక్కడున్న ఆంధ్ర విద్యార్థులకూ తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వాలని అంటున్నారు. ఆంధ్రోళ్లకు మనమెందుకు ఫీజులు కట్టాలె.