Author Archives: BRSpartyonline

అంబేద్కర్ పార్లమెంట్!
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా భారతదేశం వర్ధిల్లాలని, దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకున్న గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కేటీఆర్ కొనియాడారు

మనకు లక్ష కోట్ల నష్టం
కేంద్రంలోని బీజేపీ విధానాల వల్ల తెలంగాణపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం పడిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.

విద్యుత్తు చట్టం ఎవరికి చుట్టం?
బీజేపీ చేస్తున్న ఈ కుట్రను అనేక రాష్ట్రాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రైతులు కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రీ పెయిడ్ మీటర్లను తగులబెట్టారు

కోటి కుటుంబాలకు మీటర్ల కాటు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణ పేరుతో రైతులను దోచుకొనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదని
సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
దేశమంతా ఉచిత కరెంట్
బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో దేశంలోని రైతులంతా ఒకటి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.
కాల్వల్లో పారాల్సింది నీళ్లా.. నెత్తురా?
మన కాల్వల్లో పారాల్సింది నీళ్లా, మత కల్లోలాలతో చిందే నెత్తురా? ప్రజలు ఆలోచించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

అమిత్‌షా అబద్ధాలకు బాద్‌షా
వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు



