Author Archives: BRSpartyonline

నాలుగేండ్లలో ఇంటింటికీ నల్లా

రాబోయే నాలుగేండ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు.


నాణ్యమైన విద్యకు నిరంతర పర్యవేక్షణ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల అభ్యసనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించనున్నామని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.


రెండోస్థానం కోసమే విపక్షాల పోటీ

మెదక్ ఉప ఎన్నికల్లో రెండోస్థానం కోసమే కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.


ఉద్యమానికి ఐలమ్మే స్ఫూర్తి

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


ప్రతి ఇంటికీ నల్లా

మూడున్నరేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు.


మాట తప్పను

మెదక్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కేంద్రీకరించి పని చేస్తుండగా.. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సభతో కొత్త జోష్ సంతరించుకుంది.


ఎన్నో ట్విస్టులు

లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్.. జిందగీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ నిర్ణయించలేరు.. కొన్ని సార్లు మనకు తెలియకుండానే అనుకోని మార్గం వైపు అడుగులేస్తాం..


జెట్‌స్పీడ్‌లో కేసీఆర్ ఎక్స్‌ప్రెస్

అస్తిత్వం.. అభివృద్ధి.. ఆధునికత.. ఆత్మగౌరవం..! ఇవీ ఆరు దశాబ్దాల వలసపాలకుల పద ఘట్టనలకింద తెలంగాణ కోల్పోయినవి


కాంగ్రెస్‌కు ఓటేస్తే..మురికి కాల్వలో వేసినట్లే

మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్టేనని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.