Author Archives: BRSpartyonline

రైతు కోసమే మిషన్
వ్యవసాయరంగానికే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

మెడికల్ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా మారిపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఉద్యోగులు భక్తితో పని చేయాలి
ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల శ్రేయస్సు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు చేసి మన్నలను పొందారని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.

బంజారాగడ్డపై అస్తిత్వ ప్రతీకలు
గురువారం బంజారాహిల్స్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లకు ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు.

CM KCR speech at laying of Foundation for Aadivasi Bhavan and Banjara Bhavan
http://youtu.be/25_2bumhdUE

ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు ఒత్తిడి తెస్తా
తెలంగాణకు కొంగుబంగారంగా ఉన్న రామగుండం ఎరువుల కర్మాగారం(ఎఫ్‌సీఐ),సీమాంధ్ర ప్రభుత్వాల కుట్రల వల్లే మూసివేతకు గురైంది.

హరీశ్.. ఓ ఆణిముత్యం
కవులు, కళాకారులు, మేధావులకు నిలయం సిద్దిపేట. ఇదే గడ్డపై మరో ఆణిముత్యమే మంత్రి హరీశ్‌రావు.

దేశం మనల్నే చూడాలి
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పట్టుబట్టి అద్భుతంగా పనిచేస్తున్నారని యావత్ దేశం ప్రశంసించేలా కలిసిమెలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇంజినీర్లకు పిలుపునిచ్చారు.

దళితుల సంక్షేమానికి పెద్దపీట
యాభై ఏండ్లుగా పాలకులు దళితులను ఓటుబ్యాంకుగా చూశారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.


