Author Archives: BRSpartyonline

రైతులకూ బీమా

రాష్ట్రంలో వ్యవసాయదారులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


గత వైభవం తీసుకొస్తాం..

ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసానికి గురైన చిన్ననీటి వనరులైన చెరువులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి గత వైభవాన్ని తీసుకొస్తాం. నదీ జలాలతో చెరువులను …


CM KCR speech in May Day Celebrations

https://youtu.be/ysaKkONhHgE


కార్మికులపై వరాల జల్లు

కార్మికులలో వృత్తి నైపుణ్యం పెంచడానికి జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి త్వరలో విధానాన్ని ప్రకటిస్తాం. – -సీఎం కేసీఆర్


నేటి నుంచి టీఆర్‌ఎస్ శిక్షణ తరగతులు

ప్రజాప్రతినిధులకు అనేక అంశాలపై విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకుగాను తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతులు మరికొన్ని గంటల్లో మొదలు కానున్నాయి.


అమరుల త్యాగం వెలకట్టలేం

రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగం వెలకట్టలేనిదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 47 మంది అమరవీరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.


దేశానికే ఆదర్శం

సికింద్రాబాద్ బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీని సందర్శించిన సీఎం.. కొత్తగా నిర్మిస్తున్న కాలనీ దేశానికే ఆదర్శప్రాయమని అన్నారు. నగరంలో పేదలకు నిర్మించబోయే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు ఈ కాలనీనే మోడల్‌గా తీసుకుంటామని ప్రకటించారు.


విశ్వనగరానికి మేలో తొలి అడుగులు

హైదరాబాద్‌ను పరిశుభ్రమైన.. సకల మౌలిక వసతులతోకూడిన విశ్వనగరంగా రూపొందించేందుకు తొలి అడుగులు పడుతున్నాయి. మే నెల నుంచే ఇందుకు సంబంధించిన కార్యాచరణ అమల్లోకి రానుంది.


రాజధానిలో 2.10 లక్షలమంది నిరుపేదలకు ఇండ్లు

నగరంలోని 2.10 లక్షల మంది నిరుపేదలకు నూటికి నూరు శాతం సొంత ఇల్లు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కట్టించాలని ముఖ్యమంత్రి చరిత్రాత్మక నిర్ణయం