Author Archives: BRSpartyonline

హైదరాబాద్‌పై ఒరాకిల్, అడోబ్‌ల ఆసక్తి

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన ఒరాకిల్, అడోబ్ ఆసక్తి చూపాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు బృందం ఏడోరోజు సిలికాన్ వ్యాలీని సందర్శించింది.


ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలి : సీఎం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. కార్మికులు కోరిన దానికంటే ఒక శాతం ఫిట్‌మెంట్ ఎక్కువగా ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.


మెట్రో రైలు అందరికీ ఉపయోగపడాలి

హైదరాబాద్ ప్రజలకే కాకుండా నగరానికి వచ్చిపోయే రైలు, విమాన ప్రయాణికులకూ ఉపయోగపడేలా మెట్రోరైలు మార్గం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


చెరువు మట్టితో అధిక దిగుబ‌డి

ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల కు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.


కోరిన నిధులిస్తున్నా.. అభివృద్ధి బాధ్యత మీదే

నిత్యం పకడ్బందీ బందోబస్తు మధ్య ప్రయాణించే సీఎం కేసీఆర్..హఠాత్తుగా ఓ గ్రామ నడిబొడ్డున జనం మధ్య కుర్చీ వేసుకుని కూర్చుని వారిలో ఒకరిలా మారిపోయారు


పెట్టుబడుల స్వర్గధామం

– ఐటీ, ఏరోస్పేస్‌కు హైదరాబాద్ ఎంతో అనుకూలం – డల్లాస్‌లో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు -ఐటీ సర్వ్ …


రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్టు

తెలంగాణ రాష్ర్టానికి కచ్చితంగా ఒక జాతీయ ప్రాజెక్టును ఇస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు హామీ ఇచ్చారు.


జవాబుదారీగా ఉంటాం

-పారదర్శకంగా ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపు: మంత్రి హరీశ్‌రావు – పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకుని దగా చేశారు – జిల్లా …


రాష్ట్రంలో హెచ్‌పీ కేంద్రం

ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు బోయింగ్, హెచ్‌పీ సుముఖత వ్యక్తంచేశాయి. ఐటీ, ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌పీ సంస్థ హైదరాబాద్‌లో ప్రింటర్ల కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించింది.


ఉపాధి లక్ష్యంగా పునరుద్ధరణ

దేశంలోనే ఏ ప్రభుత్వం చేయలేనివిధంగా మిషన్‌కాకతీయ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిందని, రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులు, మేకలు, గొర్రెల …