Author Archives: BRSpartyonline

యాదాద్రి పనులు ప్రారంభించండి
వారం పది రోజుల్లో యాదాద్రి అభివృద్ధి పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

ప్రైవేట్ ప్రాక్టీసే ముద్దనుకుంటే…స్వచ్ఛందంగా వెళ్లండి
వైద్యులు గుండెల మీద చేయ్యేసుకుని చెప్పండి… 24 గంటలు సర్వీసు చేస్తున్నారా..? ఒకవేళ మీకు ప్రైవేట్ ప్రాక్టీసే ముద్దనుకుంటే ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రాక్టీస్ చేసుకోండి

ప్రాణహిత పనుల్లో వేగం పెరగాలి
ప్రాణహిత-చేవేళ్ల 9వ ప్యాకేజీ పనులను వేగవంతం చేయాలని పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ భూమి పుత్రుడిని..
తెలంగాణ రాష్ట్రంలో వర్ధిల్లిన ఒకనాటి గంగాజమునా తహెజీబ్ సంప్రదాయాన్ని తిరిగి తీసుకువద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

మహిళలకు వడ్డీలేని రుణం రెట్టింపు పది లక్షల వరకు పెంపు
తెలంగాణ ఆడపడుచులకు త్వరలోనే రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వబోతున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

వలస ప్రజల ఉసురు తప్పదు
– నోటికాడి బుక్క లాగేస్తవా? – చంద్రబాబు మీద హరీశ్ నిప్పులు – మా నీళ్లు మా ఇష్టం.. ప్రాజెక్టు …

అప్పుడు మీకు నోరులేదా..?
మిడిమిడి జ్ఙానం, తెలివి తక్కువతనం, తెలంగాణ ప్రభుత్వానికి మంచిపేరు రావద్దనే దుగ్ధతో కాంగ్రెస్,టీడీపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.

మీ ప్రభుత్వ పనితీరు భేష్..
-పథకాలు బాగున్నాయి.. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు
కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. దేశ ప్రథమపౌరుడి ప్రశంసలు కూడా అందుకున్నట్లు తెలియవచ్చింది.



