Author Archives: BRSpartyonline

కేసీఆర్ చైనా టూర్ సక్సెస్

బంగారు తెలంగాణ నిర్మాణానికి అనుక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించేలా చేయగలిగారు.


CM KCR China tour


హాంకాంగ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం..

పారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందని చెప్తూ రండి కలిసి పని చేద్దాం.. కలిసి ఎదుగుదాం.. అంటూ సీఎం ఆహ్వానించారు.


ఐకేపీ కేంద్రాలను మూసివేయం

ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కేంద్రాల ద్వారానే వరి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లు కొనసాగుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాలు..

నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాల్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.


చైనా మొబైల్ కంపెనీలతో కేసీఆర్ చర్చలు

స్మార్ట్‌ఫోన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌టీఈ కంపెనీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ఆహ్వానించారు.


షెన్‌జాన్ చేరుకున్న సీఎం కేసీఆర్..

చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బృందం ఆదివారం సాయంత్రం బీజింగ్‌నుంచి షెన్‌జాన్ నగరానికి చేరుకున్నది


రైతులు నిబ్బరంగా ఉండాలి

రాష్ట్రంలో రైతులు మనో నిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


చైనా కంపెనీల ఆసక్తి

తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి.


KCR in World Economic Forum Summit at China