Author Archives: BRSpartyonline

ప్రజల్లోకి పోదాం..
“ప్రజల్లోకి వెళ్లండి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించండి… క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును స్వయంగా పర్యవేక్షించాలి… ప్రజాప్రతినిధులకు వారు చేసిన పనులే గీటురాయి…” -సీఎం కేసీఆర్

వీళ్లా చెప్పేది?
ఉమ్మడి రాష్ట్రంలో 58ఏండ్లపాటు అరాచక పాలన సాగిందని, రాష్ర్టాన్ని నాశనం చేశారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు

ఆత్మహత్యల్లేని రాష్ట్రమే లక్ష్యం
-రైతు సమస్యలన్నీ పరిష్కరిస్తాం -ప్రశ్నించే అంశాల్లేకే విపక్షాల యాగీ -టీడీపీ రైతు ప్రేమ విడ్డూరం -రుణమాఫీపై హామీ పత్రాలిచ్చాం -కేంద్ర …

పైప్‌లైన్లు కావు లైఫ్‌లైన్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా వేసే పైపులైన్లను.. భవిష్యత్ తెలంగాణకు లైఫ్‌లైన్లు (జీవన రేఖలు)గా పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు.

ప్రతిపక్షాలది విషప్రచారం
రాష్ట్రం ఏర్పడిన 15 నెలల్లో ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిందా? అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు.

విద్యుత్‌కు నాలుగేండ్లలో 91,500 కోట్లు
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికోసం వచ్చే నాలుగేండ్లలో రూ.91,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.

దేశానికి విత్తనాలందిద్దాం..
తెలంగాణ రాష్ర్టాన్ని జాతీయస్థాయిలో విత్తన భాండాగారంగా మార్చడానికి విత్తన ఉత్పత్తి కంపెనీలు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

జిల్లా దవాఖానలు ఆధునీకరణ
రాష్ట్రంలోని జిల్లా దవాఖానలన్నింటినీ సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మా రెడ్డి వెల్లడించారు.

ఎర్రవల్లి, నర్సన్నపేటలు ఆదర్శం కావాలి
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ర్టానికి ఆదర్శంగా మారాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు

బాసటగా నిలవండి అభివృద్ధిని చూపిస్తాం
ప్రభుత్వానికి బాసటగా నిలవండి.. అభివృద్ధిని చేసి చూపిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

