Author Archives: BRSpartyonline

16 నెలల్లో చేసిచూపాం
ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది. 60 ఏండ్ల పాలనలో ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్, టీడీపీలకు..16 నెలల్లోనే …

మీ పెద్ద కొడుకును అడుగుతున్నా.. టీఆర్‌ఎస్‌ను దీవించండి
ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
పేదల గృహప్రవేశం..
రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్ బెడ్‌రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

ఓర్వలేకే విపక్షాల ఆరోపణలు..
దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న టీఆర్‌ఎస్ పాలనను ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహించారు ఎంపీ కవిత
ఆజన్మాంతం రుణపడి ఉంటా..!
నేనొక సామాన్య కార్యకర్తను. అతిసామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాణ్ని.. అటువంటి నాకోసం ఎంతో మంది గొప్పనాయకులు, మంత్రులు, వేలాది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు.

ఈ ఎన్నికలు ఆత్మగౌరవానికి పరీక్ష..
వరంగల్ ఉప ఎన్నికలు ఆత్మగౌరవానికి ప్రతీకని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.

టీఆర్‌ఎస్‌కే ఓట్లడిగే హక్కు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు అధికారంలోకి వచ్చి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం.

17న వరంగల్ జిల్లాకు సీఎం కేసీఆర్
వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న జిల్లాకు రానున్నారు.



