Author Archives: BRSpartyonline

ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి

ఉప ఎన్నిక ద్వారా ఈ ప్రాంత ఆత్మగౌర వం నిలబెట్టే అవకాశం వచ్చింది. ఇంటిపార్టీకి అవకాశం కల్పించండి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


పాలకుడిని కాదు.. సేవకుడిని!

తెలంగాణ రాష్టం ఏర్పాటు అనంతరం రాజధాని నగరానికి మొట్టమొదటి మేయర్‌గా ప్రజలకు సేవచేసే అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది.


మేయర్ రామ్మోహన్..

హైదరాబాద్ నగర మేయర్ పీఠం తెలంగాణ ఉద్యమకారుడికి దక్కింది. 2002 నుంచి స్వరాష్ట్రంకోసం సాగిన సమరంలో లాఠీదెబ్బలు, జైలుశిక్షలు అనుభవించిన …


పైసా లేకుండా పనులు జరగాలి..

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కంకణ బద్ధులమై పని చేద్దామని గ్రేటర్ ఎన్నికల విజయ సారథి, రాష్ట్ర పంచాయతీ, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.


TRS Public Meeting at Narayankhed


ఖేడ్‌ను మరో సిద్దిపేట చేస్తాం..

ఇన్నాళ్ల పాలనలో వెనుకబడ్డ నారాయణఖేడ్ అభివృద్ధి బాధ్యత నాది అని నియోజకవర్గం ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విస్పష్టమైన హామీ ఇచ్చారు.


రాష్ర్టానికి కేంద్రం నిధులు పెంచాలి

రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్ను బకాయిలు, గ్రాంట్లు, రాయితీలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని, ద్రవ్యసంస్థల రుణపరిమితిని పెంచాలని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశారు.


గ్రేటర్ దెబ్బకూ బుద్ధిరాలేదా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఓటు దెబ్బతో గుణపాఠం చెప్పినా కాంగ్రెస్, టీడీపీ నేతలు గుణపాఠం నేర్వలేదు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు


ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలు

గోదావరి పుష్కరాల తరహాలోనే ప్రతిష్ఠాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


మంత్రి కేటీఆర్‌కు మరో బాధ్యత!

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో కీలక బాధ్యతను అప్పగించారు.