Author Archives: BRSpartyonline

19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ
రాష్ట్రంలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

రాజ్యసభ ఎన్నికల్లో విజయ దుందుభి
రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో జరిగిన మూడు రాజ్యసభ స్థానాలను మన పార్టీ గెలుచుకున్నది.

అధ్యయనంతోనే.. ప్రాజెక్టుల పునరాకృతి
రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకునే ప్రాజెక్టులను పునరాకృతీకరించాం. ఆయకట్టు పెôచాం. రిజర్వాయర్ల సామర్థ్యాన్నీ పెంపొందించాం.

ప్రజల మనసు గెలిచాం
ప్రజల కష్టాలు, కన్నీరు తెలిసిన ప్రభుత్వం వారికి ఉపశమనం కలిగించేలా, భవిష్యత్ సమస్యలకూ పరిష్కారం చూపేలా పథకాలను ప్రారంభించింది.

మిషన్‌కాకతీయకు ప్రపంచవ్యాప్త ప్రశంసలు
రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేందుకు మిషన్‌కాకతీయ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

ఏప్రిల్ 20 నుంచి మే 31 వరకు పంట చెక్కుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పంట పెట్టుబడి సాయం పథకం ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభంకానున్నది.

అన్నదాతా సుఖీభవ!
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు, రైతుకు అవసరమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశారు.

ఢిల్లీలో టీఆర్‌ఎస్ పోరు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్‌చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీలో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు.

కోదాడ నుంచే తెరాస ఎన్నికల విజయ యాత్ర
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని మంత్రి శ్రీ కేటీఆర్.


