Author Archives: BRSpartyonline

కాళేశ్వరమే ఆదర్శం
పరుగులు పెడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్ఫూర్తిగా తీసుకుని మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వర్క్ ఏజెన్సీలకు సూచించారు.

నడిగడ్డ గోస పోవాలె పాలమూరు పచ్చబడాలె
కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను యజ్ఞంలా చేపడుతున్నామని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

పాలమూరుకు పచ్చాని రంగేసినట్లు…
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టిన పట్టు విడవకుండా చేసిన పనుల ఫలితం ఇప్పుడు పాలమూరులో కనిపిస్తున్నది.

ఐటీలో తెలంగాణ మేటి
తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏం ఆలోచిస్తున్నదో.. రేపు భారతదేశం అంతా అదే ఆచరిస్తుందని,ఐటీ రంగంలో రాజధాని హైదరాబాద్ మేటిగా మారుతున్నదని మంత్రి శ్రీ కే తారకరామారావు అన్నారు.

ముందస్తుకు రెడీ
రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందకుపైగా స్థానాల్లో గెలుస్తుందని.. ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

కాళేశ్వరం ఆగేదికాదు
కాంగ్రెస్, టీడీపీలు ఏకమైనా, ఆఖరుకు ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు ఆగబోదని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తేల్చిచెప్పారు.

సాహసి కేసీఆర్
రాష్ట్రంలో 86 ఏండ్ల కిందట భూ రికార్డుల లెక్కలు జరిగాయని, మళ్లీ ఇన్నేండ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేయించి సాహస ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమంలో రాష్ట్రందిక్సూచి
రైతు సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.



