Author Archives: BRSpartyonline

ఇంటింటికీ జలధార
బోరు నీటితోనే దాహం తీర్చుకొని ఫ్లోరోసిస్‌వంటి వ్యాధులతో జీవచ్ఛవాల్లా మంచాలకే పరిమితమైన దయనీయ స్థితి! సమైక్య పాలనలో కనిపించిన ఇలాంటి కన్నీటి దృశ్యాలు ఎన్నెన్నో.. ఈ జలగోసకు స్వరాష్ట్రంలో శాశ్వతంగా తెరపడనున్నది.

మెతుకుసీమలో భగీరథి
ఆరోగ్య తెలంగాణ సాధనలో కీలకదశ పూర్తికావొచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో భగీరథ యత్నాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కల త్వరలోనే సాకారం కానున్నది.

రాష్ట్రమంతా పవర్ ఫుల్లు.. కాంగ్రెస్ నేతలకే నిల్లు
తెలంగాణ ఏర్పడితే కరంట్ ఉండదనీ.. చీకట్లలో మగ్గుతారంటూ కాంగ్రెస్ నేతలు శాపనార్థాలు పెట్టారని.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక కరంట్ ఫుల్లుగా ఉంటే.. కాంగ్రెస్ నేతలకు పవర్ లేకుండా పోయిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

కోటా పెంచాల్సిందే
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించేలా చొరవ చూపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు.

అభివృద్ధి నిరోధక కాంగ్రెస్
రాష్ర్టాభివృద్ధి కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

పరిశ్రమలను తెరవాలి.. కాపాడాలి.. విస్తరించాలి
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుచేసి పారిశ్రామికరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.

ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు
హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీరంగాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

రాష్ర్టానికి పచ్చతోరణం
తెలంగాణకు హరితహారం నాలుగో విడుత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభించారు.

పొంచి ఉన్న మరో ద్రోహం!
అధికార దాహం, అంతులేని ద్రోహం అనే మాటలు కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా అతికినట్టు సరిపోతాయి.

కేసీఆర్ … మీ ‘కిట్స్’ స్కీం సూపర్ సార్!
స్వరాష్ట్రంలో మహిళలు, శిశువుల ఆరోగ్యం, వారి భద్రత గురించి కేసీఆర్ కిట్స్ పేరిట ప్రారంభం అయిన ‘అమ్మ ఒడి’ ఒక నూతన భరోసాను అందించడం మొదలయింది.

