Author Archives: BRSpartyonline

ప్రజలకు రుణపడి ఉంటాం

పార్లమెంట్ ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, పీ రాములు స్పష్టం చేశారు.


నకిలీవిత్తన దందాపై ఉక్కుపాదం

రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కల్తీ విత్తన వ్యాపారుల ఆటలు కట్టించాలని, రాష్ట్రంలో కల్తీ అన్నమాటే వినిపించకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


నాణ్యత విషయంలో రాజీపడొద్దు

కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఎంతమాత్రం రాజీపడొద్దని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


కాళేశ్వరం అభివృద్ధికి వంద కోట్లు

పవిత్ర గోదావరి నదీతీరాన ఉన్న కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


నేడు, రేపు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ శని,ఆదివారాల్లో రెండు రోజులపాటు జిల్లాల పర్యటన ఖరారైంది. మొదటి రోజు పెద్దపల్లి జిల్లాలో, రెండోరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.


జూలై చివరినుంచే గోదావరి జలాల ఎత్తిపోత

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ జూలై చివరినుంచే గోదావరి జలాలను ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.


టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఖరారుచేశారు.


యుద్ధప్రాతిపదికన మల్లన్నసాగర్

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తూనే సహాయ పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


పిల్లలతో చెలగాటాలా?

రాజకీయాల కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.