Author Archives: BRSpartyonline

కాళేశ్వరంపై ఇంకా కువిమర్శలా?

ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెట్టుకున్నా.. ఇంకా తొడలు కొడుతు, సంక్రాంతి కోడిపుంజుల్లా ఎగిరెగిరిపడుతున్న ప్రతిపక్షనాయకులు సాధించింది …


రాష్ర్టానికి రక్ష టీఆర్‌ఎస్

తెలంగాణ రాష్ట్రానికి టీఆర్‌ఎస్ పార్టీ రక్షణ కవచం లాంటిదని ప్రజలు భావించారని, అందుకే ప్రతి ఎన్నికల్లోనూ అద్భుత విజయాలను అందిస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


వైభవంగా కాళేశ్వరం

తెలంగాణను సస్యశ్యామలంచేసే కాళేశ్వరం ప్రాజెక్టును వైభవంగా ప్రారంభించుకొంటున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


ఏకకాలంలో 119 బీసీ గురుకులాలు ప్రారంభం

సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ విద్యార్థుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాలు సోమవారం ప్రారంభమయ్యాయి.


కాళేశ్వరం ప్రారంభానికి జగన్‌కు ఆహ్వానం

ఈ నెల 21న నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు.


కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రండి

మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలో పూర్తిచేయగలిగామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో అన్నారు.


పార్లమెంటరీ నేత కేకే

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఎన్నికయ్యారు.


గబ్బిలాల గాంధర్వగీతాలాపాన

టీఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ప్రతి సందర్భంలో తెలంగాణవాదాన్ని బొందపెట్టాలని చూసింది కాంగ్రెస్ పార్టీ.


ఎన్నాళ్లో వేచిన ఉదయం

తలాపున పారుతున్న గోదారమ్మను మన బీళ్లకు తరలించి.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంచేయాలన్న ఆకాంక్షను.. మన భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేవలం రెండున్నరేండ్లలో నిజంచేసి చూపించారు.


గ్రామస్వరాజ్యమే లక్ష్యం

అభివృద్ధిలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్‌గా తయారుకావాలని, ఈ మార్పు ఆరునెలల్లో రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.