Author Archives: BRSpartyonline

Bathukamma sarees distribution at Nalgonda


ఐటీలో మేటి

ఐటీరంగానికి సంబంధించి ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


పారిశ్రామికంగా అపూర్వ ప్రగతి

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పారిశ్రామికరంగంలో అనూహ్యమైన అభివృద్ధిని తెలంగాణ సాధించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.


సింగరేణి కార్మికులకు 28 శాతం వాటా

సింగరేణి లాభాల్లో కార్మికులకు 28 శాతం వాటాను ప్రకటించారు సీఎం కేసీఆర్. దసరా కానుకగా ఈ శుభవార్తను ప్రకటించడంతో సింగరేణిలో పండుగ వాతావరణం నెలకొంది. కార్మికులంతా సంబురాలు చేసుకుంటున్నారు. పటాకులు కాల్చి సంతోషాన్ని పంచుకుంటున్నారు.


కల్తీని రూపుమాపాలె

గ్రామాల్లోనే స్వచ్ఛమైన సరుకులు ప్రజలకు అందాలంటే, హైదరాబాద్‌లోగానీ, ఇతర పట్టణాల్లోగానీ స్వచ్ఛమైన కూరగాయలు అందుబాటులో ఉండాలంటే ఒక కొత్త విధానానికి రూపకల్పన చేయాలె. దానికి ఒక వేదిక ఏర్పాటుకావాలె అని సీఎం కేసీఆర్ చెప్పారు.


క్రమపద్ధతిలో పట్టణాభివృద్ధి

పరిపాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారంచుట్టి.. అధికార వికేంద్రీకరణలో ప్రజల్ని భాగస్వాములను చేయడం ద్వారా ఒక క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధిచేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


వాస్తవిక బడ్జెట్

దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం, జీడీపీ వృద్ధిరేటులో పతనాన్ని పరిగణనలోకి తీసుకుని భారీ అంచనాలకు అస్కారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్‌ను ఉభయసభలలో ప్రవేశపెట్టింది.


తెలంగాణ 2019 – 20 బడ్జెట్

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 2019 – 20 బడ్జెట్ పూర్తి ప్రసంగం


పూర్తిస్థాయి కొలువు

రాష్ట్ర మంత్రివర్గంలో ఆరుగురు మంత్రులు కొత్తగా కొలువుదీరారు. మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు తీసుకొన్న నిర్ణయం మేరకు ఆరుగురికి అవకాశం కల్పించారు.