Author Archives: BRSpartyonline

TRS Party Huzurnagar Public Meeting


KTR road show at Huzurnagar


ఫార్మాసిటీకి సాయంచేయండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్‌పీసీ)కి పెద్దఎత్తున ఆర్థికసహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


నేడు హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ సభ

ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌కు వెళ్లనున్నారు.


కాంగ్రెస్ మునుగుతున్న నావ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న పడవ అని.. అలాంటి పార్టీకి ప్రజలు ఓటేయరని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


హుజూర్‌నగర్‌లో గులాబీదే గెలుపు

హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగురటం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.


మురిసిన ఆడబిడ్డలు

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.


ప్రాంతీయ పార్టీలే ఆత్మగౌరవ బావుటాలు

దేశంలో ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేవి ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని స్పష్టంచేశారు.