Author Archives: BRSpartyonline

షాన్‌దార్ హైదరాబాద్
హైదరాబాద్‌ను అద్భుత నగరంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.
కలిసికట్టుగా జైత్రయాత్ర
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి, టీఆర్‌ఎస్ జైత్రయాత్ర కొనసాగించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

విజయం మనదే
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమపథకాలే ఎజెండాగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపోల్స్‌లో టీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తంచేశారు.

పురపోరుకు సమాయత్తం
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నది. శుక్రవారం తెలంగాణభవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ నేతలకు దిశానిర్దేశం కేటీఆర్ చేయనున్నారు.

యువనేత సారథ్యానికి ఏడాది
సరిగ్గా ఏడాది క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్.. సీఎం నమ్మకాన్ని వమ్ముచేయలేదు! పక్కా వ్యూహరచనతో పార్టీని విజయపథాన నడిపించడంతోపాటు.. క్యాడర్‌కు దగ్గరై.. నాయకత్వంతో సమన్వయం చేస్తూ టీఆర్‌ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతున్నారు.

క్యాడర్‌కు అండగా ఉంటాం
పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. వివిధ ప్రమాదాల్లో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అందించారు.

అభివృద్ధిలో గజ్వేల్ రోల్‌మోడల్
అభివృద్ధిలో దేశానికి రోల్‌మోడల్‌గా గజ్వేల్ తయారుకావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అలా తీర్చిదిద్దడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.



