Author Archives: BRSpartyonline

బీజేపీ చేసిందేమిటి?

కేంద్రంలో ఆరేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి అదనంగా ఒక్కపైసా నిధులు ఇచ్చిందా? ఒక్క మంచి పని అయినా చేసిందా? అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు.


జలమే జీవం పొదుపే మంత్రం

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆలోచించినప్పుడే.. గోదావరి నీటిని ప్రతిపొలానికి, ఇంటింటికీ చేర్చేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించారు.


టీఆర్‌ఎస్‌కు పోటీలేదు

మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి పోటీయే లేదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. అయినప్పటికీ.. ఎన్నికలను తేలికగా తీసుకోకుండా ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు.


ఏకగ్రీవాల్లో కారు జోరు

నామినేషన్ల అభ్యర్థుల తుది జాబితాల ప్రకారం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతుండగా.. 40 మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో 81 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో 78 వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా కైవసం చేసుకున్నది.


గోదావరిని మళ్లిద్దాం

ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా.. సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు.


వినూత్నంగా ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయానికి కృషిచేయాలని, వినూత్న ప్రచారం నిర్వహించడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు.


పుర ఎన్నికలు నా పని తీరుకు తీర్పు

రాష్ట్రంలో జరిగే పురపాలక, నగర పాలక ఎన్నికలను తన పనితీరుకు పరీక్షగా భావిస్తున్నానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు.


Party Working President Sri KTR Review with Party Leaders.

అత్యధిక పురపాలికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యం – పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ – మున్సిపల్ ఎన్నికల …