Author Archives: BRSpartyonline

31 వరకు మూత

రాష్ట్రంలో కరోనాతో భయంకరమైన పరిస్థితి ఏమీ లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ వైరస్‌ గురించి ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. కానీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు.


CM Sri KCR Press meet at Pragathi Bhavan


మన పల్లెలు దేశానికి ఆదర్శం

పల్లెప్రగతి కార్యక్రమం వల్ల గ్రామగ్రామాన అద్భుతమైన ప్రగతి కనిపిస్తున్నదని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పల్లెప్రగతి నిరంతర కార్యక్రమమని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో పల్లెప్రగతికి సంబంధించి సీఎం కేసీఆర్‌ ప్రకటన ఇచ్చారు.


రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.


భిక్షకాదు మా హక్కు

రాష్ట్రంలో పన్నులు వసూలుచేసే బాధ్యత మాత్రమే కేంద్రానిది.. ఆ పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సిందేనని సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చేది భిక్ష కాదని.. రాజ్యాంగం రాష్ర్టాలకు కల్పించిన హక్కుఅని పేర్కొన్నారు.


సుస్థిరాభివృద్ధిలో టాప్‌

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పు తెస్తున్నామని, జీఎస్డీపీ వృద్ధిరేటును బట్టే రుణాలు వస్తాయని ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. అవగాహనలేకే అప్పుల రాష్ట్రం అంటూ ప్రతిపక్షాలు హేళన చేస్తున్నాయని విమర్శించారు.


1,82,914 కోట్లతో భారీ బడ్జెట్‌

ఈ బడ్జెట్‌ కేవలం వార్షిక బడ్జెట్‌ అన్న దృక్పథంతో కాకుండా, వచ్చే నాలుగేండ్ల రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికారచన జరిగింది. ప్రజల అవసరాలు, ప్రాధాన్యాలపై స్పష్టమైన అవగాహనతో ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగింది.