Author Archives: BRSpartyonline

కేసీఆర్ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
కేసీఆర్ అంటే అందరికీ తెలిసింది కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కానీ మంత్రి కే తారకరామారావు సరికొత్త నిర్వచనం చెప్పారు.

మెతుకుసీమలో జల సంబురం
ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాష్ట్ర రైతాంగానికి వారం రోజుల్లో తీపి కబురు చెప్పనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ విషయం ప్రకటించబోతున్నానని తెలిపారు.

దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ
సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ దశ తిరిగిందని, ఇక్కడ ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని, దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ వస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

దేశానికి తిండిపెట్టే స్థాయికి తెలంగాణ
దేశానికి తిండిపెట్టే స్థాయికి రాష్ట్రం ఎదుగటం గర్వంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

శిఖరాగ్రానికి కాళేశ్వర జలం
తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలోని కొండపోచమ్మతల్లి సిగలో పూవై మెరిసిపోవడానికి ఆత్రంగా వస్తున్నది శుక్రవారం రోజున సీఎం కేసీఆర్ చేతులమీదుగా కాళేశ్వరం ప్రాజెక్టులో శిఖరాయమానమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది

రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి రైతువేదికలే నాంది
రాష్ట్రంలో రైతు వేదికలు వ్యవసాయ విప్లవానికి నాంది కావాలని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. రైతువేదికల నిర్మాణానికి సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

KCR creating win-win situation for farmers of Telangana
He has made it clear that those who failed to adhere to crop recommendations will not get the benefits of Rythu Bandhu.

కొవిడ్‌పై చిన్న జిల్లాల విజయం
కొవిడ్-19 సమయంలో ఈ చిన్న జిల్లాల ఉన్నతాధికారులు కరోనా నియంత్రణపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టడంతో గ్రామీణ తెలంగాణలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. 2,750 చదరపు కిలోమీటర్ల సగటు విస్తీర్ణంతో ఉన్న 14 జిల్లాల కేరళ రాష్ట్రం మాత్రమే కరోనా వ్యాప్తి నిషేధం విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నది.



