Tag Archives: TRS Manifesto

కాంగ్రెస్ కల కల్ల
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్ నేతల కలలు కల్లలుగానే మిగిలిపోతాయని తెలిపారు.

మోసం చేసింది కాంగ్రెస్సే
తెలంగాణను అడుగడుగునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని, ఆకుపచ్చని తెలంగాణను మొదటి ఎస్‌ఆర్సీ వద్దన్నా సీమాంధ్రాలో కలిపి కాంగ్రెస్ తెలంగాణకు దోకా చేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.

దుమ్మురేపిన కారు..
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.
కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు
-నేటినుంచి టీఆర్‌ఎస్ అధినేత సుడిగాలి ప్రచారం హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం నుంచి …

నాలాంటి మొండోడు ఉంటేనే అభివృద్ధి
టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే జన్మలో చూడని హైదరాబాద్‌ను చూపిస్తానని కేసీఆర్ ప్రకటించారు. తనలాంటి మొండోడు ఉంటేనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖండాంతారాలు …

కేసీఆర్ తీన్మార్
మనం కలలుకన్న బంగారు తెలంగాణ అనుకున్నది అనుకున్నట్లుగా సాధించుకోవాలంటే ఆరునూరైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి తీరాలని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల …

తెలంగాణ మీరివ్వలేదు.. ఇవ్వాల్సి వచ్చింది!
గత పదేళ్లలో ఎన్నో చట్టాలు చేశామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోంది. అవేవీ.. తనంతతానుగా చేసినవి కావు. ప్రజల పోరాటాలు, కోర్టుల ఒత్తిడి వల్ల చేసినవే.

కాంగ్రెస్ వల్లే బలిదానాలు
తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అడ్డంకిగా మారటం వల్లనే సుమారు పదిహేనువందల మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ధ్వజమెత్తారు.

గజ్వేల్ జేజేలు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో పోటీచేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేల కోట్లు పంపిస్తున్నారు.


