Tag Archives: TRS Manifesto 2014

2009 మ్యానిఫెస్టోపై చర్చకు సిద్ధం
మ్యానిఫెస్టోల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోంది. ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చారో చెప్పడానికి బహిరంగ చర్చకు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సిద్ధం కావాలి.

కరీంనగారా
కరీంనగర్ గడ్డమీద నుంచి ఓ పాలసీని ప్రకటిస్తున్నా… తెలంగాణ రాష్ట్ర సమితి నూటికి నూరుశాతం సెక్యులర్ పార్టీ. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదు.

ఇక బడుగుల కోసం పోరాటం
తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన తాము ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కొట్లాడుతానని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ తెలిపారు.

మా మ్యానిఫెస్టోను కాపీ కొట్టారు
ప్రజల చేతిలో పావలా పెట్టి.. ముప్పావలా తమ జేబుల్లోకి వేసుకునే కాంగ్రెస్ నేతల తరహా అభివృద్ధి తమకు చేతకాదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

పావలా ప్రజలకు.. ముప్పావలా జేబులోకి
సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, నూటికి నూరు శాతం తామే అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మాటతప్పింది కాంగ్రెస్సే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004లో చెప్పింది కాంగ్రెస్సే. రాష్ట్రపతి ప్రసంగం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకసార్లు తెలంగాణ విషయంలో ఇంతకాలం మాట తప్పింది కాంగ్రెస్సే.


