Tag Archives: Telangana

హైదరాబాద్‌ను దేశంలోనే నంబర్ వన్ చేస్తాం
నిర్మాణరంగంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ త్రికరణశుద్ధితో కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
పేదల గృహప్రవేశం..
రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్ బెడ్‌రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

విపక్షాలను తిప్పికొడదాం!
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేసే ఏ విమర్శనైనా దీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్న ప్రతిపక్షాలు..
అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, టీడీపీలే ప్రస్తుత రైతు ఆత్మహత్యలకు కారణం: టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్

అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూడాలి
సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూడాలి: ఎంపీ కే కవిత

నామినేటెడ్ జాతర..
గులాబీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపారు.

పక్కాగా హైదరాబాద్ హరితహారం
హైదరాబాద్‌లో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నగరం చుట్టూ ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డుకు …

ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ తెలంగాణ
రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా…దేవీప్రసాద్ నామినేషన్
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఎన్జీవోల సంఘం కేంద్ర కమిటీ మాజీ అధ్యక్షులు జీ దేవీప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

కొనసాగుతున్న సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదుకు స్పందన ఏమాత్రం తగ్గడంలేదు. 20వ తేదీనాటికే గడువు ముగిసిన విషయం తెలిసిందే. సభ్యత్వాల కంప్యూటరీకరణకు గడువు ఈనెల చివరివరకు పెంచడంతో నభ్యత్వాల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతున్నది.

