Tag Archives: Telangana state cheif Minister Kalvakuntla Chandrashekar Rao

గోదావరికి విముక్తి..
-కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ -తెలంగాణ చరిత్రలో నవశకానికి నాంది -ఇది మరో గంగావతరణం! తెలంగాణలో నవ శకారంభం. …

కరువుపై యుద్ధం..
రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ప్రజలే మన బాస్‌లు
టీఆర్‌ఎస్ పార్టీకి హైకమాండ్ లేదని, తెలంగాణ ప్రజలే తమ పార్టీకి హైకమాండ్ అని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

ఖమ్మం ప్లీనరీతో కొత్త ఒరవడికి శ్రీకారం
టీఆర్‌ఎస్ 15 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈనెల 27న జరగనున్న పార్టీ ప్లీనరీ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

రెండేండ్లలో పెద్దాసుపత్రులు
హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, కరీంనగర్‌లలో కొత్తగా నిర్మించే పెద్ద హాస్పిటల్స్‌ను రెండేండ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు

27న ప్లీనరీకి భారీ ఏర్పాట్లు..
టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణభవన్‌లో ఖమ్మం ప్లీనరీ వాల్‌పోస్టర్‌ను సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు.

అంబేద్కర్ వల్లే తెలంగాణ
యావత్ ప్రపంచానికి తన జీవితమే ఆదర్శంగా గొప్ప సందేశం ఇచ్చిన జాతిరత్నం అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్లాఘించారు.


