Tag Archives: Telangana state cheif Minister Kalvakuntla Chandrashekar Rao

ఢిల్లీ చేరిన సీఎం..

మూడురోజుల అధికారిక పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.


అవినీతికి తావులేదు..

ప్రతి నియోజకవర్గానికి 400 డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రస్తుతానికి శాంపిల్ మాత్రమే. ఈ మొదటి విడుత తర్వాత భారీ మొత్తంలో అర్హులందరికీ ఇండ్ల నిర్మాణం చేపడుతాం అని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు


నిధులు పెంచండి..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఆరునెలల అనంతరం దేశ రాజధానికి వెళ్తున్న సీఎం రెండురోజులపాటు అక్కడ ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.


పేదల ఇండ్లకు శ్రీకారం..

నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా,ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీ మేరకు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో తొలిఅడుగు పడింది.


ప్రజాసమస్యలు పరిష్కరిస్తాం

ప్రజాసమస్యలు పరిష్కరించి, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.


ప్రతి గింజను మద్దతు ధరలతో ప్రభుత్వం కొంటది

కస్తూర్బాగాంధీ స్కూళ్లను అట్టహాసంగా ప్రారంభించి వదిలేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సి వస్తున్నది అని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.


గాంధీ తర్వాత కలామే..

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఏపీజే అబ్దుల్ కలాం దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.